Bank at Ease - Telugu

శ్రమలేని, సహజమైన మరియు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బ్యాంకింగ్ ను ఊహించండి. ఉజ్జీవన్ లో, మేము మీ జీవితాన్ని సులభం చేయు, మరింత సౌకర్యవంతమైన మరియు మరింత సదుపాయంతో రూపొందించబడిన బ్యాంకింగ్ అనుభవాన్ని మేము మీ కోసం తెస్తున్నాం! బ్యాంకింగ్ అనేది నిరంతరంగా ఉండాలని, ఒత్తిడితో ఉండకూడదని మేము విశ్వసిస్తున్నాం. అందుకే మీరు మీ ఫైనాన్స్ ను సులభంగా, మీ సొంత భాషలో మరియు మీ సొంత నిబంధనల ప్రకారం నిర్వహించుకునే ఒక ప్రపంచాన్ని తయారు చేయడానికి మేము అంకితమయ్యాము. స్నేహితునితో చాటింగ్ చేసినంత సులభంగా బ్యాంకింగ్ ను అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి. ఇక్కడ ప్రతి పరస్పర చర్య ఎంతో సులభంగా ఉంటుంది, మరియు ప్రతి పరిష్కారం మీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. బ్యాంకింగ్ అయింది నేను అనుకున్నట్టుగా! ఉజ్జీవన్ చేసింది ఈజీగా, ఈజీ!

ఎంపిక మరియు సౌకర్యంతో మీరు కోరుకున్న విధానంలో బ్యాంకింగ్ చేయండి.మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఫిల్మ్స్ చూడండి:

డిజిటల్ ఫిక్స్ డ్ డిపాజిట్

ఏ సమయంలోనైనా, ఎక్కడైనా తక్షణమే తెరవండి

  • ఏదైనా సేవింగ్స్ అకౌంట్ నుండి నిధులు పొందండి
  • వడ్డీ పొందండి 7.55%* వరకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 8.30%*
  • మూడు నెలలకు మరియు మెచ్యూరిటీ చెల్లింపుల ఆప్షన్స్ వద్ద

డిజిటల్ సేవింగ్స్ అకౌంట్

వీడియో కేవైసీతో తక్షణమే తెరవండి

  • ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రయాణం
  • 7.15% వరకు వడ్డీ సంపాదించండి
  • షాపింగ్, ప్రయాణం & డైనింగ్ పై ఆఫర్లు

వాట్సాప్ బ్యాంకింగ్

900 208 2121కి‘Hi’ అని పంపించండి

  • లోన్ & EMI వివరాలు
  • అకౌంట్ స్టేట్మెంట్
  • డెబిట్ కార్డ్ సేవలు

స్మార్ట్ స్టేట్మెంట్

మీ పూర్తి బ్యాంకింగ్ సంబంధంగురించి ఒక పరిశీలన

  • మీ పూర్తి సంబంధం యొక్క పరస్పర చర్యయొక్క వీక్షణ
  • కస్టమైజ్డ్ లావాదేవీ వివరాలు
  • RoI & EMI మొత్తాన్ని లెక్కించడానికి సిములేటర్

వీడియో మరియు ఫోన్ బ్యాంకింగ్

ఎక్కడ నుండైనా బ్రాంచ్-వంటి సర్వీస్ఆనందించండి

  • 9 భాషల్లో వీడియో బ్యాంకింగ్
  • 450+ సందేహాలు & సర్వీస్ అభ్యర్థనలు ప్రతిపాదించండి
  • ఎక్కడ నుండైనా అకౌంట్ లో మార్పులు చేయండి
  • 13 భాషల్లో ఫోన్ బ్యాంకింగ్

ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ మరియు UPI

ఎక్కడ నుండైనా బ్యాంకింగ్ చేయండి

  • తక్షణమే బిల్లు చెల్లింపు సదుపాయం
  • 9 భాషల్లో మొబైల్ బ్యాంకింగ్
  • నిధి బదిలీ & అకౌంట్ కు సంబంధించిన సేవలు
#WhyUjjivanSFB
  • States/UTs Served

    26

    States/UTs Served

  • Districts Covered

    326

    Districts Covered

  • Banking Touchpoints

    752

    Banking Touchpoints

  • Bankers at your service

    21,000+

    Bankers at your service

  • Million Customers

    9+

    Million Customers

*Data as on Sep 30, 2024.